{"product_id":"thiamethoxam-25-wg-thioxam-insecticide","title":"కాత్యాయని థియోక్సమ్ | థియామెథోక్సామ్ 25% WG | రసాయన పురుగుమందు","description":"\u003cp\u003eకాత్యాయని థియోక్సమ్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ క్రిమిసంహారక సూత్రీకరణ, ఇందులో 25% థయామెథాక్సామ్ క్రియాశీల పదార్ధంగా ఉంటుంది. ఇది కీటకల నరవ్యవస్థను అంతరాయం చేయడం లో పని చేస్తుంది. థయామెథాక్సామ్ 25% WG అనేది నీటిలో కరిగే  గ్రాన్యూల్ర్ (WG) కీటకనాశక  సూత్రం. దీనర్థం ఇది క్రియాశీల పదార్ధం థయామెథాక్సామ్ యొక్క బరువులో 25% కలిగి ఉన్న పొడి, స్వేచ్ఛా-ప్రవహించే ఉత్పత్తి. \u003c\/p\u003e\n\u003ch2\u003e\u003cstrong\u003eథియోక్సామ్ యొక్క లక్ష్య పురుగులు \u003c\/strong\u003e\u003c\/h2\u003e\n\u003cp\u003eకాత్యాయని  థయామెథాక్సమ్ 25 wg పురుగుమందు అనేక రకాల చీడపురుగులకు   వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది, వాటిలో:\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cul\u003e\n  \u003cli\u003eకాండం తొలిచే పురుగు\u003c\/li\u003e\n  \u003cli\u003eలీఫ్ ఫోల్డర్\u003c\/li\u003e\n  \u003cli\u003eబ్రౌన్ ప్లాంట్‌హాపర్\u003c\/li\u003e\n  \u003cli\u003eగ్రీన్ లీఫ్ హాపర్ \u003c\/li\u003e\n  \u003cli\u003eత్రిప్స్\u003c\/li\u003e\n  \u003cli\u003eజాసిడ్స్\u003c\/li\u003e\n  \u003cli\u003eఅఫిడ్స్\u003c\/li\u003e\n  \u003cli\u003eతెల్లదోమ\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003ch2\u003e\u003cstrong\u003eథియోక్సామ్ యొక్క లక్ష్య పంటలు\u003c\/strong\u003e\u003c\/h2\u003e\n\u003cp\u003eకాత్యాయని థియోక్సమ్‌ను వివిధ రకాల పంటలపై ఉపయోగించవచ్చు,వాటిలో:\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cul\u003e\n  \u003cli\u003eవరి\u003c\/li\u003e\n  \u003cli\u003eపత్తి\u003c\/li\u003e\n  \u003cli\u003eబెండకాయ\u003c\/li\u003e\n  \u003cli\u003eమామిడి\u003c\/li\u003e\n  \u003cli\u003eగోధుమ\u003c\/li\u003e\n  \u003cli\u003eఆవాలు\u003c\/li\u003e\n  \u003cli\u003eటొమాటో\u003c\/li\u003e\n  \u003cli\u003eబంగాళదుంప\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003ch2\u003e\u003cstrong\u003eపని చేయు విధానం (థయామెథాక్సామ్ 25% WG)\u003c\/strong\u003e\u003c\/h2\u003e\n\u003cp\u003eథయామెథాక్సామ్ 25% WG అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ పురుగుమందు, ఇది వివిధ రకాల పంటలలో రసం పీల్చే ,ఆకు తినే చీడపురుగులు మరియు కొన్ని  త్రిప్స్ ,తెల్లదోమల పై కూడా పనిచేస్తుంది. ఇది నికోటినిక్ ఎసిటైల్‌కోలిన్ గ్రాహకాలతో కలవడం ద్వారా కీటకాలలోని నరాల కణాల మధ్య కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తుంది. ఇది కీటకాల సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది మరియు చివరికి పక్షవాతం మరియు మరణానికి దారితీస్తుంది.\u003c\/p\u003e\n\u003ch2\u003e\u003cstrong\u003eథయామెథాక్సామ్ 25% WG మోతాదు\u003c\/strong\u003e\u003c\/h2\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eగృహ వినియోగం :\u003c\/strong\u003e 15 లీటర్ల నీటికి 5 నుండి 10 గ్రాములు ఫోలియర్ స్ప్రే .\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eవ్యవసాయ ఉపయోగం కోసం :-\u003c\/strong\u003e 80 - 100 gm\/ ఎకరానికి ఫోలియర్ అప్లికేషన్.\u003c\/p\u003e\n\u003ctable\u003e\n  \u003ctbody\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003e\u003cstrong\u003eపంటలు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003e\u003cstrong\u003eటార్గెట్ పురుగులు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003e\u003cstrong\u003eఎకరానికి మోతాదు\u003c\/strong\u003e\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eవరి \u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eకాండం తొలిచే పురుగు, గాల్ మిడ్జ్, లీఫ్ ఫోల్డర్, త్రిప్స్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 40 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eపత్తి\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eజాసిడ్స్, అఫిడ్స్, త్రిప్స్, వైట్‌ఫ్లైస్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 40 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eబెండకాయ\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eజాసిడ్స్, అఫిడ్స్, వైట్‌ఫ్లైస్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 40 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eమామిడి\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eహోపర\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003e40 గ్రా\/ 15 లీటర్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eగోధుమ\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఅఫిడ్స్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 20 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఆవాలు\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఅఫిడ్స్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 20 - 40 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eటొమాటో\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eతెల్లదోమ\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 80 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eవంకాయ\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eతెల్లదోమ\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 80 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eటీ\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eమోస్క్విటో బగ్ \u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 40 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eబంగాళదుంప\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఅఫిడ్స్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 40 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n    \u003ctr\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eసిట్రస్\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eసిట్రస్ పీసిళ్ళ \u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n      \u003ctd\u003e\n        \u003cp\u003eఎకరానికి 40 గ్రా\u003c\/p\u003e\n      \u003c\/td\u003e\n    \u003c\/tr\u003e\n  \u003c\/tbody\u003e\n\u003c\/table\u003e\n\u003ch2\u003e\u003cstrong\u003e థియోక్సామ్ యొక్క ముఖ్య ప్రయోజనాలు\u003c\/strong\u003e\u003c\/h2\u003e\n\u003cp\u003eథయామెథాక్సామ్ 25% WG యొక్క కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cul\u003e\n  \u003cli\u003eథయామెథాక్సామ్ అవశేష కార్యాచరణను కలిగి ఉంది, అంటే ఇది పిచికారీ తర్వాత చాలా వారాల పాటు పురుగులను చంపడం కొనసాగిస్తుంది .\u003c\/li\u003e\n  \u003cli\u003eసిస్టమిక్ పురుగుమందు అయ్యినందున , ఇది ఆకుల దిగువ భాగంలో లేదా మొక్క యొక్క ఇతర భాగాలను తినే  చీడపురుగుల నుండి కూడా రక్షణను అందిస్తుంది.\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003eథయామెథాక్సామ్ 25% WG ను ఫోలియార్ స్ప్రే గాను , సాయిల్ డ్రెన్చ్గ గాను మరియు విత్తన శుద్ధి లా  కూడా ఉపయోగించవచ్చు.\u003c\/p\u003e\n\u003ch2\u003e\u003cstrong\u003eథయామెథాక్సామ్ 25 % Wg పురుగుమందు సంబంధిత FAQలు:\u003c\/strong\u003e\u003c\/h2\u003e\n\u003ch3\u003e\u003cstrong\u003eQ. థియోక్సామ్ చర్య ఏమిటి?\u003c\/strong\u003e\u003c\/h3\u003e\n\u003cp\u003eA. థియోక్సామ్ ఒక సిస్టమిక్  పురుగుమందు, ఇది మొక్కను తినే కీటకాల నుండి రక్షణను అందిస్తుంది.  \u003c\/p\u003e\n\u003ch3\u003e\u003cstrong\u003eQ. బ్లాక్ అఫిడ్స్‌పై థియోక్సామ్ పురుగుమందు పని చేస్తుందా?\u003c\/strong\u003e\u003c\/h3\u003e\n\u003cp\u003eA. అవును, బ్లాక్ అఫిడ్స్ కోసం థియోక్సామ్ ఎక్కువగా సిఫార్సు చేయబడింది.\u003c\/p\u003e\n\u003ch3\u003e\u003cstrong\u003eQ. థియోక్సామ్ ప్రధానంగా దేని కోసం సిఫార్సు చేయబడింది?\u003c\/strong\u003e\u003c\/h3\u003e\n\u003cp\u003eA. పంటలో రసం పీల్చే పురుగులకు సిఫార్సు చేయబడింది.\u003c\/p\u003e\n\u003ch3\u003e\u003cstrong\u003eQ. పురుగుమందులను వాడడానికి ఉత్తమ సమయం ఏది?\u003c\/strong\u003e\u003c\/h3\u003e\n\u003cp\u003eA. సాధారణంగా ఉష్ణోగ్రత చల్లగా మరియు గాలి తక్కువగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పురుగుమందు  పిచికారికి  ఉత్తమ సమయం.\u003c\/p\u003e","brand":"Katyayani Organics","offers":[{"title":"100 GM (100 GM x 1)","offer_id":49602407629096,"sku":"K-5826","price":250.0,"currency_code":"INR","in_stock":true},{"title":"250 GM (250 GM x 1)","offer_id":49602407661864,"sku":"K-367","price":320.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500 GM (500 GM x 1)","offer_id":49602407694632,"sku":"K-6685","price":470.0,"currency_code":"INR","in_stock":true},{"title":"750 GM (250 GM x 3)","offer_id":45291112137000,"sku":"K-368","price":630.0,"currency_code":"INR","in_stock":true},{"title":"1 KG (1 KG x 1)","offer_id":45291112169768,"sku":"K-369","price":760.0,"currency_code":"INR","in_stock":true},{"title":"3 KG (1 KG x 3)","offer_id":45291112202536,"sku":"K-370","price":2220.0,"currency_code":"INR","in_stock":true},{"title":"5 KG (1 KG x 5)","offer_id":45291112235304,"sku":"K-371","price":3650.0,"currency_code":"INR","in_stock":true},{"title":"10 KG (1 KG x 10)","offer_id":45291112268072,"sku":"K-372","price":7150.0,"currency_code":"INR","in_stock":true},{"title":"20 KG (1 KG x 20)","offer_id":45291112300840,"sku":"K-373","price":13900.0,"currency_code":"INR","in_stock":true},{"title":"35 KG (Bulk)","offer_id":45291112333608,"sku":"K-374","price":23275.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0762\/3639\/0696\/files\/Thioxam_2.jpg?v=1756906013","url":"https:\/\/katyayanikrishidirect.com\/te\/products\/thiamethoxam-25-wg-thioxam-insecticide","provider":"Katyayani Krishi Direct","version":"1.0","type":"link"}